శ్రీ గణేశ గకారాష్టోత్తరశతనామావళిః – Sri Ganesha Gakara satha namavali

ఓం గణేశ్వరాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం గణత్రాత్రే నమః |
ఓం గణంజయాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం గణక్రీడాయ నమః |
ఓం గణకేలిపరాయణాయ నమః |
ఓం గణప్రాజ్ఞాయ నమః |
ఓం గణధామ్నే నమః | 9

ఓం గణప్రవణమానసాయ నమః |
ఓం గణసౌఖ్యప్రదాత్రే నమః |
ఓం గణభూతయే నమః |
ఓం గణేష్టదాయ నమః |
ఓం గణరాజాయ నమః |
ఓం గణశ్రీదాయ నమః |
ఓం గణగౌరవదాయకాయ నమః |
ఓం గుణాతీతాయ నమః |
ఓం గుణస్రష్ట్రే నమః | 18

ఓం గుణత్రయవిభాగకృతే నమః |
ఓం గుణప్రచారిణే నమః |
ఓం గుణవతే నమః |
ఓం గుణహీనపరాఙ్ముఖాయ నమః |
ఓం గుణప్రవిష్టాయ నమః |
ఓం గుణపాయ నమః |
ఓం గుణజ్ఞాయ నమః |
ఓం గుణబంధనాయ నమః |
ఓం గజరాజాయ నమః | 27

ఓం గజపతయే నమః |
ఓం గజకర్ణాయ నమః |
ఓం గజాననాయ నమః |
ఓం గజదంతాయ నమః |
ఓం గజాధీశాయ నమః |
ఓం గజరూపాయ నమః |
ఓం గజధ్వనయే నమః |
ఓం గజముఖాయ నమః |
ఓం గజవంద్యాయ నమః | 36

ఓం గజదంతధరాయ నమః |
ఓం గజాయ నమః |
ఓం గజరాజే నమః |
ఓం గజయూథస్థాయ నమః |
ఓం గర్జితత్రాతవిష్టపాయ నమః |
ఓం గజదైత్యాసురహరాయ నమః |
ఓం గజగంజకభంజకాయ నమః |
ఓం గానశ్లాఘినే నమః |
ఓం గానగమ్యాయ నమః | 45

ఓం గానతత్త్వవివేచకాయ నమః |
ఓం గానజ్ఞాయ నమః |
ఓం గానచతురాయ నమః |
ఓం గానజ్ఞానపరాయణాయ నమః |
ఓం గురుప్రియాయ నమః |
ఓం గురుగుణాయ నమః |
ఓం గురుతత్త్వార్థదర్శనాయ నమః |
ఓం గురువంద్యాయ నమః |
ఓం గురుభుజాయ నమః | 54

ఓం గురుమాయాయ నమః |
ఓం గురుప్రభాయ నమః |
ఓం గురువిద్యాయ నమః |
ఓం గురుప్రాణాయ నమః |
ఓం గురుబాహుబలాశ్రయాయ నమః |
ఓం గురుశుండాయ నమః |
ఓం గురుస్కంధాయ నమః |
ఓం గురుజంఘాయ నమః |
ఓం గురుప్రథాయ నమః | 63

ఓం గుర్వంగులయే నమః |
ఓం గురుబలాయ నమః |
ఓం గురుశ్రియే నమః |
ఓం గురుగర్వనుతే నమః |
ఓం గురూరసే నమః |
ఓం గురుపీనాంసాయ నమః |
ఓం గురుప్రణయలాలసాయ నమః |
ఓం గురుధర్మసదారాధ్యాయ నమః |
ఓం గురుమాన్యప్రదాయకాయ నమః | 72

ఓం గురుధర్మాగ్రగణ్యాయ నమః |
ఓం గురుశాస్త్రాలయాయ నమః |
ఓం గురుమంత్రాయ నమః |
ఓం గురుశ్రేష్ఠాయ నమః |
ఓం గురుసంసారదుఃఖభిదే నమః |
ఓం గురుపుత్రప్రాణదాత్రే నమః |
ఓం గురుపాషండఖండకాయ నమః |
ఓం గురుపుత్రార్తిశమనాయ నమః |
ఓం గురుపుత్రవరప్రదాయ నమః | 81

ఓం గౌరభానుపరిత్రాత్రే నమః |
ఓం గౌరభానువరప్రదాయ నమః |
ఓం గౌరీతేజస్సముత్పన్నాయ నమః |
ఓం గౌరీహృదయనందనాయ నమః |
ఓం గౌరీస్తనంధయాయ నమః |
ఓం గౌరీమనోవాంఛితసిద్ధికృతే నమః |
ఓం గౌతమీతీరసంచారిణే నమః |
ఓం గౌతమాభయదాయకాయ నమః |
ఓం గోపాలాయ నమః | 90

ఓం గోధనాయ నమః |
ఓం గోపాయ నమః |
ఓం గోపగోపీసుఖావహాయ నమః |
ఓం గోష్ఠప్రియాయ నమః |
ఓం గోలోకాయ నమః |
ఓం గోదోగ్ధ్రే నమః |
ఓం గోపయఃప్రియాయ నమః |
ఓం గ్రంథసంశయసంఛేదినే నమః |
ఓం గ్రంథిభిదే నమః | 99

ఓం గ్రంథవిఘ్నఘ్నే నమః |
ఓం గయాతీర్థఫలాధ్యక్షాయ నమః |
ఓం గయాసురవరప్రదాయ నమః |
ఓం గకారబీజనిలయాయ నమః |
ఓం గకారాయ నమః |
ఓం గ్రహవందితాయ నమః |
ఓం గర్భదాయ నమః |
ఓం గణకశ్లాఘ్యాయ నమః |
ఓం గురురాజ్యసుఖప్రదాయ నమః | 108

|| ఇతి శ్రీ గణేశ గకారాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||