శ్రీ స్కంద స్తవం – Sri Skanda Stavam

వామదేవ ఉవాచ |
ఓం నమః ప్రణవార్థాయ ప్రణవార్థవిధాయినే |
ప్రణవాక్షరబీజాయ ప్రణవాయ నమో నమః || 1 ||

వేదాంతార్థస్వరూపాయ వేదాంతార్థవిధాయినే |
వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమః || 2 ||

నమో గుహాయ భూతానాం గుహాసు నిహితాయ |
గుహ్యాయ గుహ్యరూపాయ గుహ్యాగమవిదే నమః || 3 ||

అణోరణీయసే తుభ్యం మహతోఽపి మహీయసే |
నమః పరావరజ్ఞాయ పరమాత్మస్వరూపిణే || 4 ||

స్కందాయ స్కందరూపాయ మిహిరారుణతేజసే |
నమో మందారమాలోద్యన్ముకుటాదిభృతే సదా || 5 ||

శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే |
శివప్రియాయ శివయోరానందనిధయే నమ || 6 ||

గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే |
ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే || 7 ||

షడక్షరశరీరాయ షడ్విధార్థవిధాయినే |
షడధ్వాతీతరూపాయ షణ్ముఖాయ నమో నమః || 8 ||

ద్వాదశాయతనేత్రాయ ద్వాదశోద్యతబాహవే |
ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్ నమోఽస్తు తే || 9 ||

చతుర్భుజాయ శాంతాయ శక్తికుక్కుటధారిణే |
వరదాయ విహస్తాయ నమోఽసురవిదారిణే || 10 ||

గజావల్లీకుచాలిప్తకుంకుమాంకితవక్షసే |
నమో గజాననానందమహిమానందితాత్మనే || 11 ||

బ్రహ్మాదిదేవమునికిన్నరగీయమాన-
-
గాథావిశేషశుచిచింతితకీర్తిధామ్నే |
బృందారకామలకిరీటవిభూషణస్ర-
-
క్పూజ్యాభిరామపదపంకజ తే నమోఽస్తు || 12 ||

ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి యాతి పరమాం గతిమ్ || 13 ||

మహాప్రజ్ఞాకరం హ్యేతచ్ఛివభక్తివివర్ధనమ్ |
ఆయురారోగ్యధనకృత్ సర్వకామప్రదం సదా || 14 ||

ఇతి శ్రీశివమహాపురాణే కైలాససంహితాయాం ఏకాదశోఽధ్యాయే వామదేవకృత స్కందస్తవమ్ |