శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం) – Sri Shiva Stuti (Vande Shambhum Umapathim)

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 1 ||

వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభమ్ |
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 2 ||

వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినమ్ |
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతిశాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 3 ||

వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే త్రయీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకమ్ |
వందే పద్మజసారథిం పురహరం వందే మహావైభవం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 4 ||

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం వందేందుగంగాధరమ్ |
వందే భస్మకృతత్రిపుండ్రనిటిలం వందేఽష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 5 ||

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహమ్ |
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 6 ||

వందే మంగళరాజతాద్రినిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణమ్ |
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 7 ||

వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థరాజ్యప్రదమ్ |
వందే సుందరసౌరభేయగమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 8 ||

వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతమ్ |
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 9 ||

వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్ |
వందే జహ్నుసుతాంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరమ్ || 10 ||

ఇతి శ్రీ శివ స్తుతిః సంపూర్ణం |