శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం – Sri Durga Shodasa Nama Stotram

నారద ఉవాచ |


దుర్గా నారాయణీశానా విష్ణుమాయా శివా సతీ |
నిత్యా సత్యా భగవతీ శర్వాణీ సర్వమంగళా || 1 ||

అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ సనాతనీ |
నామాని కౌథుమోక్తాని సర్వేషాం శుభదాని || 2 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే సప్తపంచాశత్తమోఽధ్యాయే శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రమ్ సంపూర్ణం ||